గాయని లిప్సిక , ఈ పేరు యూట్యూబ్ లో ఒక సంచలనం

గాయని లిప్సిక , ఈ పేరు  యూట్యూబ్ లో ఒక సంచలనం.   లిప్సిక యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి ఇంకా ఏడాది కూడా కాలేదు . కేవలం ఎం నెలల వ్యవధి లో నే 85 వేళా మంది  subscribers తో దూసుకు వెళ్ళితిపోతోంది . కేవలమా సినిమా రంగం లోనే కాకుఉండ యూట్యూబ్ ఆల్బమ్స్ లో తన స్థానం నిలపెట్టుకున్న లిపిస్క శ్రీ రామం నవమి సందర్భం గా  pramukha  youtube chanel kknktv vari nirmichina “sree ramdun” tho hariharn to kalisi galam vippadam visesham

ఎవియన్ పవన్ కుమార్ కంపోజ్ చేసిన ఈ పాటకు  ప్రముఖ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ లిప్సిక ఫిమేల్ వాయిస్ ని ఇవ్వటం విశేషం. లిప్సిక వాయిస్ ఈ పాటకు ప్రత్యేకతను తెచ్చి పెట్టిందనటంలో సందేహం లేదు. ఆమె కాకుండా ఈ పాటను వేరే వారి చేత ఊహించుకోలేమో అన్నంతగా అద్బుతం చేసేసింది. సినిమా పాటలే కాదు ఇలాంటి భక్తితో కూడిన పాటల్లో కూడా తనదైన ముద్ర వేయగలరని ఆమె నిరూపించారు. మరో విశేషం ఏమిటి అంటే వీళ్లిద్దరూ తెలుగు వాళ్లే హైదరాబాద్ నుంచి వచ్చిన వారే కావటం.   హరిహరన్ గురించి అయితే ఇక చెప్పక్కర్లేదు. ఆయన పాడిన ఎన్నో బాలీవుడ్, టాలీవుడ్ పాటలు మన మనస్సుల్లో సుస్దిర స్దానం ఏర్పాటు చేసుకున్నాయి