మెలోడితో మ్యాజిక్ చేసే అనూప్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు

తెలుగువాళ్లకు సంగీతం అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా సినిమా సంగీతం అంటే మహా పిచ్చి. అయితే వారిని ఆకట్టుకోవటం అంత ఈజీ కాదు. ఎందరో సంగీత దర్శకులకు ప్రతీ సంవత్సరం తెలుగు పరిశ్రమ అవకాశాలు…

మహాత్మునికి మహోజ్వల నివాళి

ఈ సంవత్సరానికి ఓ ప్రత్యేకత ఉంది. జాతిపిత మహాత్మా గాంధి 150 వ జయంతిని మనమంతా జరుపుకుంటున్నాం. ఈ సంవత్సరంలో వచ్చే ఆయన వర్దంతికి జాతి మొత్తం నివాళి అర్పించేందుకు సిద్దమౌతోంది. ఈ సందర్బాన్ని…

వంద రోజుల్లో మిలియన్ అంటే మాటలా?

విష్ణు సహస్రనామ స్తోత్రం ఎంతో మహామహిమాన్వితమైనది. మనము నిత్య పారాయణకు వినియోగించచుకునేది. మనశ్సాంతి కోసం, మహాదైశ్వర్యాల కోసం వినదగినది. మహాభారత కాలమందు చెప్పబడినటువంటి సమస్త స్తోత్రములకు కూడా మణిపూసాంటిది ఈ స్తోత్రం. “దుఃఖితులైనవారు, భయగ్రస్తులు,…

వందనం…’గురు వందనం’

పద్మ విభూషణ్, ప్రసిద్ధ వేణుగాన విద్వాంసుడు పండిట్ హరిప్రసాద్ చౌరాసియా 80 పుట్టిన రోజు వేడుకలు కేవలం ఆయన గృహంలోనే కాదు..ఆయన అభిమానుల గుండెల్లోనూ జరగనున్నాయి. ముఖ్యంగా సంగీత ప్రియులైన తెలుగువారి సమక్షంలో రేపు…

ఓ అద్బుతం జరిగిన వేళ..

కొన్ని పాటలు అలా ఆదమరుపుగా ఏ ప్రక్కింట్లోంచో విన్నా…ఆపు అంతూ లేకుండా రోజుల తరబడి మన హృదయంలో రిపీట్ అవుతూనే ఉంటుంది. ఆ పాట ఏంటో..ఎవరు పాడారో తెలుసుకునేదాకా మనస్సు ఆగదు. అటువంటి అరుదైన…

యువ సంగీత దర్శకుడు,గాయకుడు శ్రీనివాస శర్మ, రమ్య వైష్ణవి వివాహం

యువ సంగీత దర్శకుడు,గాయకుడు శ్రీనివాస శర్మ, రమ్య వైష్ణవి వివాహం విజయవాడలో లో ఈ నెల రెండవ తేదీ (బుధవారం) ఘనంగా జరిగింది. ది కృష్ణా జిల్లా రైస్ మిల్లర్స్ అశోసియోషన్ హాల్, గాంధీ…

మీరు ఔత్సాహిక గాయకులా అయితే ఈ వార్త మీ కోసమే

తెలంగాణలోని బాలలు, యువతీ యువకులు తమ గాత్ర ప్రావీణ్యతను పరీక్షించుకునేందుకు ఓ అవకాశం వచ్చింది.  ఆల్ఫనా ఆర్ట్స్  సంస్థ సింగర్ ఆఫ్ తెలంగాణా పేరుతో…. తెలంగాణా స్టేట్ లెవిల్ సింగింగ్ కాంపిటేషన్ 2018 కు…

గాయని లిప్సిక , ఈ పేరు యూట్యూబ్ లో ఒక సంచలనం

గాయని లిప్సిక , ఈ పేరు  యూట్యూబ్ లో ఒక సంచలనం.   లిప్సిక యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి ఇంకా ఏడాది కూడా కాలేదు . కేవలం ఎం నెలల వ్యవధి లో నే 85…

‘గళగంధర్వుడు’ ని గుర్తు చేసుకుంటూ…

పురాణ ప్రవచనంలోనే కాక ప్రత్యక్షవ్యాఖ్యానాలలోనూ  శ్రోతలను మంత్రముగ్ధులను చేసి చెరగని ముద్ర వేసుకున్న ‘గళగంధర్వుడు’ ఉషశ్రీ ని  తెలుగు జాతిని మర్చిపోవటం కష్టం . ముఖ్యంగా ఓ తరంలో  ఆయన గొంతును గుర్తు పట్టని…

ప్రతీ భారతీయుడు రోజుకి ఒక్కసారినా వినాల్సిన,పాడాల్సిన గీతం

ప్రముఖ సంగీత దర్శకుడు ఎఆర్ రహమాన్ ‘వందేమాతరం’ గీతాన్ని తనదైన శైలిలో సంగీతం సమకూర్చి విన్నూతనంగా  ప్రెజెంట్ చేసి విజయం సాధించిన విషయం తెలిసిందే. అలాగే ఇప్పుడు యూట్యూబ్ ప్రపంచంలో దూసుకుపోతున్న ఫిక్సర్ ఛానెల్…